Subscribe Us

header ads

నాగు బండి వారి నేత్రదానం


 తిరువూరు:-

తిరువూరు ప్రముఖులు స్వర్గీయ నాగుబండి రామారావు గత రాత్రి పరమపదించారు. వారి కుమారులు నాగబండి ప్రకాశరావు నాగుబండి శ్యాంసుందర్ నాగుబండి విశ్వేశ్వరరావు నేత్రదానం చేయుటకు అంగీకరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరువూరు ఆధ్వర్యంలో ఖమ్మం నేత్రనిధి ద్వారా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు నేత్రాలను సేకరించి, కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు పసుమర్తి వెంకటేశ్వరరావు కంచర్ల ముత్య ప్రసాద్ అడిసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వర రావు కొమ్మినేని రాజేష్ ఖన్నా మొదలగువారు పాల్గొన్నారు.