తిరువూరు:-
విస్సన్నపేట మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు సుజనా చౌదరి సూచనలతో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా
సత్తుపల్లి రోడ్డు లోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అబ్బినేని చంద్రశేఖర్( బాబు) ఇంటి దగ్గర పాల్గొని సభ్యత్వ నమోదు విధి విధానాల గురించి వివరించటం జరిగింది, ప్రముఖ్ లు స్థానిక పార్టీ నాయకుల సమన్వయంతో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచన చేసారు,
ఈ కార్యక్రమంలో. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు పులపాక బాబు. మండల ప్రముఖ గంగిశెట్టి మధు. సహ ప్రముఖులు తాళ్ల వెంకట శ్రీనివాసరావు. పిల్లి ఎలమందలరావు. తోకల సుమ. తోకల శంకర్. తదితులు పాల్గొన్నారు