Subscribe Us

header ads

ఆల్బెండ్ జోల్ డ్యాబ్లేట్స్ పాఠశాలల్లో పంపిణీ. ఎం.ఈ.ఓ బ్రహ్మచారి.

 


చాట్రాయ:-

జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను అలానే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల ల్లోని విధ్యార్ధులకుఆల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణీ చేసినట్లు ఎంఈ ఓ బ్రహ్మాచారి తెలిపారు. చాట్రాయి జెడ్పిటిసి హైస్కూల్ నందు జరిగిన కార్యక్రమం లో ఎంఈ ఓ విఎస్ బ్రహ్మాచారి మాట్లాడుతూనులిపురుగుల వలన రక్తహీనత, కడుపు నొప్పి మొదలగు దుష్పరిణామాలు శరీరం లో ఏర్పడ తాయని, వాటిని నివారించడానికి ఆల్బెండజోల్ టాబ్లెట్లను అందరూ సంవత్సరానికి రెండు సార్లు తీసు కోవాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ పి ఆర్డి శివ నాగ రాజు ఎం పి హెచ్ ఓ, టి. వి. శ్రీధర్, హెల్త్ సూపర్వేజర్ ప్రభాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.