తిరువూరు:-
తిరువూరు నియోజకవర్గ తిరువూరు పట్టణ జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుబల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరియు తిరువూరు ప్రాంత ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి చల్లని చూపుల కరుణామయి నవరాత్రులు భక్తులు చాత పూజలందుకొని భక్తుల పాలిటి కొంగు బంగారం అయ్యి ముల్లోకాలను పాలించేకన్నతల్లి, బెజవాడ ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చి భక్తులను ఆనందింప జేసే తల్లి.దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మన కుటుంబాలపై ఉండాలని తల్లిని ప్రార్థిస్తూ, మీ డాక్టర్ జయ కృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరావు గారు ఎండి జనరల్ ఫిజీషియన్ తిరువూరు