తిరువూరు:-
తిరువూరు నియోజకవర్గ మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ మాట్లాడుతూ, విజయ దశమి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన వార్డ్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ ..
విజయ దశమి పండుగ అనేది భక్తి శ్రద్దలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ అని, నవరాత్రి పండుగ సందర్భంగా, భక్తులు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనీ, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందనీ, విజయ దశమి పండుగ సందర్భంగా ఆ దుర్గా దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరిసంపదలతో తుల తూగాలని ఆకాంక్షిస్తున్నామని కోరుకుంటూ....