ఏ కొండూరు:-
ఏ కొండూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి విజయదశమి సందర్భంగా కుమారుడు కూతురు అల్లుడితో కలిసి ఏ కొండూరు మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ విజయదశమి పండగ అనేది భక్తిశ్రద్ధలతో జరుపుకునే అత్యంత ప్రాముఖ్యమైన పండగ, ఈ దేవీ నవరాత్రులు జరుపుకున్న భక్తులందరూ వాళ్ల కుటుంబాలలో ఎల్లవేళలా ముల్లోకాలను పాలించే తల్లి దుర్గమ్మ ఈ అమ్మవారి సన్నిధిలో, పూజలు నిర్వహించిన భక్తులందరికీ
మరియు దేశవ్యాప్తంగా అమ్మవారి దీవెనలు పొంది మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులందరికీ మరియు ఈ నవరాత్రి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మ దుర్గమ్మ వేడుకలు ఎటువంటి లోటు లేకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, కి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అమ్మవారి నవరాత్రులలో బాధ్యతగా డ్యూటీలు చేసిన ప్రతి ఒక్క అధికారికి శుభాకాంక్షలు. తెలుపుతూ అందరి ఇళ్లలో ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను మీ గడ్డి కృష్ణారెడ్డి ఏ కొండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరువూరు నియోజకవర్గం.