Subscribe Us

header ads

గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వం అజెండా.


కామవరపుకోట:-

ఏలూరుజిల్లా తడికలపూడి సిసి రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం.రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తుంది. రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్న ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం వేగంగా దూసుకుపోతుంది.ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యం.