తిరువూరు:-
తిరువూరు నియోజకవర్గ తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామములో ఈరోజు పల్లె పండుగ వారోత్సవాలు! ఈ కార్యక్రమములో భాగంగా, వేధపండితుల మంత్రాలు వివిధ మత నాయకుల ప్రార్థనలు జరిపిన తరువాత! సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ఈకార్యక్రమంలో ఎన్డీయే నాయకులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్ల రాంబాబు, ఎస్ ఎం సీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ నాయకులు వెంపాటి అబ్రాహామ్ మణిరత్నం, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి, ఉయ్యూరు జయప్రకాష్, మాజీ ఎంపిపి గద్దే వెంకటేశ్వర రావు, గ్రామ మండల జిల్లా స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు