Subscribe Us

header ads

రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవు

 

 ఆగిరిపల్ల:-

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు, సింహాద్రి అప్పారావుపేట, ఈదర గ్రామాల్లో గత కొంతకాలంగా రోడ్డుకి విరువైపులా వేసిన చెత్తను తొలగించారు.అమ్మవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ అవుట్‌లెట్ పైపు వాల్వ్ రిపేర్ నిర్వహించారు.పారిశుధ్యం పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుందని ఎవరు రోడ్డుకి ఇరువైపున చెత్తను ఇష్టం వచ్చినట్లు వేయకూడదని చెత్తను వేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.