రౌండ్- టేబుల్ సమావేశం 24-10-2024, గురువారం
సమయం: ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు
వేదిక: Institute Of Engineers KL Rao Bhavan Opp.CVR School, Near Civil Court's, Vijayawada
అమరావతి :సుప్రీంకోర్టు వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన తర్వాత పరిణామాలతో వివిధ రాష్ట్రాల్లో మేధావులు, విద్యావంతులు తమ వంతు బాధ్యతగా వహించడం దానిలో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సమావేశాలకి కృపాకర్ అన్న గారిని ప్రొఫెసర్ ముత్తయ్య అన్నగారిని పిలవడం అంతేకాకుండా చాలామంది తెలంగాణలో మేధో సంపద ఒక దిక్కున కూర్చుని వారం రోజులు చర్చలు జరపడం జరిగింది.
ఈ సమావేశంలో ప్రతి అంశంపై లోతైన అధ్యయనం జరిగింది.
ఇదేవిధంగా వారు నన్ను వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో చేయాల్సిందిగా కృపాకర్ అన్నగారు కోరడం జరిగింది.మొదట్లో ఉద్యమంలో ఉన్న నేను,తర్వాత వర్గీకరణ ఉద్యమానికి చాలా దూరం ఉన్నాను.
కృపాకర్ అన్న గారు చెప్పిన పని చేయడంలో ముందుకు రాలేదు,దానికి కారణం వివిధ సంఘాలు ఎవరో ఒకరు ఈ బాధ్యత తీసుకుంటారు అని ఎదురు చూడటం జరిగింది.
ఈసారి వాట్సాప్ గ్రూప్ లో బుట్టి.రామచంద్రుడు గారు ఆంధ్రప్రదేశ్ లో కనీసం మేధో సంపద కూర్చునే పరిస్థితి లేదని చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది.
INFORM సంస్థ Connect the Unconnected Madigas అనే నినాదంతో కొన్ని వేల మాదిగ సంపదని కలపడం జరిగింది.
పెద్దల మాటలను స్వీకరిస్తూ వచ్చే గురువారం విజయవాడలో INFORM International ఆధ్వర్యంలో రౌండ్-టేబుల్ సమావేశాన్ని చేయడానికి ముందుకు వచ్చాము.
"ఈ మీటింగ్ కి వర్గీకరణలో ఉద్యమాన్ని నడపడానికి తమ మేధా సంపదను అందించినవారు,ఉద్యమ సమయంలో వివిధ కమీషన్ లకు రిపోర్ట్స్ అందించిన ప్రొఫెసర్లు కావచ్చు, మాదిగ మహిళలపై అధ్యయనం చేసిన వారు,అదేవిధంగా వర్గీకరణ కావాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన వారు, మొన్న పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ పై వేసిన కేసులో ఇంప్లీడ్ అయినవారు, వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు,జాతి శ్రేయస్సు కోసం ఎంతో సమయాన్ని,ఉద్యమం నడవడానికి కావలసిన వనరులు ఏర్పాటు చేసిన వారు కూడా ఉన్నారు.
జాతి కోసం ఆలోచించే ఇప్పటి యువతరం తో కలిపి రౌండ్-టేబుల్ సమావేశం విజయవాడలో పెట్టబోతున్నాము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వర్గీకరణ గతంలో అమలు చేసిన చేసిన ప్రభుత్వ ఉండడం, అంతేకాకుండా వర్గీకరణ చేయడానికి సన్నద్ధంగా ఉన్న నాయకత్వం ఉండటం ఒక శుభ సూచకం.
రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేదో సంపద వర్గీకరణ ఫలాలు అన్ని కులాలకు అందేలాగా ప్రతిపాదనలు సూచించి ప్రభుత్వానికి నివేదిక అందించే ప్రయత్నం చేస్తుంది.
మేధావులారా... విద్యావంతులారా... వర్గీకరణ పై ఏదైనా మంచి ప్రతిపాదన ఉంటే ఖచ్చితంగా పేపర్ ప్రజెంటేషన్ తో ముందుకు రావలసినదిగా కోరుతున్నాము.
ఇప్పటికే రౌండ్-టేబుల్ సమావేశానికి వస్తున్న ప్రతినిధులు:-
1.కృపాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఫౌండర్ & జనరల్ సెక్రెటరీ.
2. గెడ్డం.బాపిరాజు President INFORM International
3. బుట్టి రామచంద్రుడు రిటైర్డ్ స్టేషన్ మేనేజర్ అడ్వకేట్,తిరుపతి.
4. Prof.ముత్తయ్య ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
5.ప్రొఫెసర్.తెన్నేటి జయరాజు ఆప్తమాలజిస్ట్, విశాఖపట్నం.
6. రిటైర్డ్ ఏసిపి మహారాష్ట్ర.
7.డాక్టర్.నాగేశ్వరరావు ఉర్దూ యూనివర్సిటీ,హైదరాబాద్.
8.డాక్టర్.రత్నాకర్ నాగార్జున యూనివర్సిటీ,తెనాలి.
9.పి.సుధాకర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పోలవరం,గుంటూరు
10.Dr.రాజేశ్వరి రిటైర్డ్ CGM ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్,గుంటూరు
11.ఆర్.శ్రీనివాసరావు రిటైర్డ్ సీఈ. విశాఖపట్నం.
12.Dr.N.గౌతమ్ డైరెక్టర్ ఈఎస్ఐ
13. పి.వీరస్వామి బంధుసొసైటీ,
హైదరాబాద్
14.ఆదూరి. వెంకటరత్నం స్టేట్ ఎంఈఓ ప్రెసిడెంట్, విజయవాడ
15. నూతంగి.వెంకట్ ప్రిన్సిపాల్,విజయవాడ
16.TSS సింగ్ మాస్టర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్,ఒంగోలు.
17.మట్టా వర సాయి ప్రసాద్ అరుంధతి బంధుసేవ మండలి. హనుమాన్ జంక్షన్.
18.ఎం.దైవ వరప్రసాద్ చర్మకారుల పరిణక్షణ సమితి, కాకినాడ
19. E.అనర్ బాబు పారిశ్రామికవేత్త, విశాఖపట్నం
20.మంద రవి RKM S, విజయవాడ
21. బి.సతీష్ కుమార్ రిటైర్డ్ డిఫెన్స్ సర్వీసెస్,అనంతపురం
22. సి.హెచ్ అబ్రహాం లింకన్ సీనియర్ అడ్వకేట్, విజయవాడ.
23.S.ఫ్రాన్సిస్ రిటైర్డ్ ఇంజనీర్ BSNL,విజయవాడ
24. ఆర్.ఎస్.ఎస్ వరదరాజ్, బెంగళూరు.
25. బి.ఆర్ మునిరాజ్ INFORM ప్రెసిడెంట్, కర్ణాటక
26.Dr.నెహెమ్యా,ప్రొఫెసర్. గుంటూరు
27.రావుల రాజేంద్రప్రసాద్ కాంట్రాక్టర్,తిరువూరు
28.సంజయ్ కుమార్ అడ్వకేట్, సుప్రీం కోర్ట్,ఖమ్మం
29. బ్రహ్మేశ్వర రావు సీనియర్ అడ్వకేట్,మంగళగిరి
30. శివయ్య రిటైర్డ్ ఎఫ్.ఆర్.ఓ తిరుపతి
31.డాక్టర్.పి.వి రామ్, కొవ్వూరు
32.మట్టా విద్యార్థి అడ్వకేట్ INFORM AP President, ఏలూరు.
33. ముద్దా పిచ్చయ్య దళిత సంక్షేమ సంఘం ఫౌండర్.
34. కలపాల రవి సీనియర్ అడ్వకేట్,ఏలూరు.
35. సి.కిరణ్ మాదిగ కార్పోరేషన్ సాధన సమితి, ప్రకాశం.
36. మీడియా ప్రతినిధులు: పి.శేఖర్ ఫౌండర్:- MG TV/MG News paper, నూజివీడు
37. చంద్రబోస్ ఫౌండర్ :- నిజం యూట్యూబ్ ఛానల్, ఒంగోలు.
38.Dr.భూపేష్ కుమార్ ప్రొఫెసర్ మచిలీపట్నం.
39. ఎం రామారావు రిటైర్డ్ టీచర్ పాలకొల్లు.
40. గద్దల ఆదాము సీనియర్ దళిత నాయకులు.
41. జి.పాల్ సీనియర్ ఇంజనీర్,హైదరాబాద్.
42. బి.సురేష్ సీనియర్ ఇంజనీర్,కువైట్
43.ఆర్.చిరంజీవి రావు రిటైర్డ్ C.I.
44.సుధాకర్ రిటైర్డ్ టొబాకో బోర్డ్.
45.Dr.వెంకట్ శివ ప్రసాద్. చిత్తూరు.
46.Dr.E శేషగిరి మంగళగిరి
47. శిఖా కోటయ్య అడ్వకేట్,గుంటూరు.
48. Dr. A. సామ్యుల్ జాన్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
ఈ జాతి ప్రయోజనాల కోసం మీ విలువైన ఆలోచనలు మాటలు ద్వారా కాకుండా పేపర్ పై రాసి మీ ప్రతిపాదనను అందించగలరు.
ధన్యవాదాలతో...
మీ బాపిరాజు గెడ్డం.
President INFORM ఇంటర్నేషనల్
Co-ordination @INFORM Team
T. సునాధ్,Rly Dpt
N. ఆనంద్,అడ్వకేట్
Y. శ్యామ్ ప్రసాద్ Sr.Engineer
వేమగిరి.ముసిలి బాబు
ముప్పిడి.సుబ్బారాయుడు, అడ్వకేట్
మట్టా విద్యా సాగర్,అడ్వకేట్
K. వెంకటేశ్వర్లు ,లెక్చలర్
మరిన్ని వివరాలకు...
పింగిలి విజయ్ అడ్వకేట్
ఇన్ఫామ్ ఆఫీస్ ఇన్చార్జి
Contact:-96525 81846,
93989 16921.