Subscribe Us

header ads

టిడిపి ఆఫిసుపై దాడి లో అక్రమకేసు పెట్టించిన రెడ్ బుక్ దారులపై చర్యలు తీసుకొని సత్యవర్ధన్ కు రక్షణ కల్పించండి


 

 రాష్ట్ర గవర్నర్ కి లేఖ పంపిన గన్నవరం జడ్పీటీసి అన్నవరపు ఎలిజబెత్ రాణి.


గన్నవరం :గన్నవరం టీడీపీ ఆపిస్ పై దాడి కేసులో అక్రమంగా పెట్టిన రెడ్డ్ బుక్ కుట్ర దారులపై చర్యలు తీసుకోని సత్యవర్ధన్ కు రక్షణ కల్పించాలని రాష్ట్ర గౌవర్నర్ గారికి లేఖ పంపుతున్నాట్లు గన్నవరం జడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి తెలిపారు.గత పిబ్రవరి నెలలో జరిగిన ఘటనను అనంత్రం ఆధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్డ్ బుక్ ఆదేశాల ప్రకారం కుట్రతో ఒక దళిత టీడీపీ ఆపీస్ ఉద్యోగి సత్యవర్ధన్ ను పోలీస్ లు భయపెట్టి అతను అక్కడ లేఖ పోయిన సాక్షి సంతకంమే అని పెట్టించుకొని తానే పిర్యాదు దారుడు అని ఎప్ ఐ ఆర్ నమోదు చేసారు.

 ఇది గ్రహీంచిన సత్యవర్ధన్ నిన్నా విజయవాడ సి బి ఐ జ్యూడిషియల్ కోర్టులో న్యాయమూర్తికి ఈ ఘటనతో నాకు సంబంధం లేదని ఆపీడవిట్ ఇచ్చినది మీడియా ద్వారా ప్రజలందరు చూసారు.ఇందుకు కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గౌవర్ననర్ గారికి లేఖలో పంపాను అన్నారు. 

   ఈ అక్రమ కేసువలన వైస్సార్సీపీ నాయుకులు, కార్యకర్తలును ఇప్పటికే అన్యాయంగా కొందరిని అరెస్టు చేసి నెలలు తరబడి జైలులో నిర్భందించారు మొదట 44 మందితో కట్టిన కేసు కక్షతో మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశి మోహన్ గారిని 71 వ ముద్దాయిగా ఇరికించి ఇంకా పేర్లు ఉన్నాయి అని 94 మంది దాకాచేర్చినట్లు చెపుతున్నారు.కొందరి నాయుకుల పిల్లలు చదుకుంటున్నా విద్యార్థులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేశారు.వారి జీవితాలను పాడు చేస్తున్నారు.వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ కేసులకు భయపడి భార్య పిల్లలను వదిలి గత ఏడు నెలల నుండి అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.

ఈ నిర్భందంతో కొందరు కూటమి నాయుకులు శునకానందం పొందావచ్చేమో కానీ అది శ్వస్వితం కాదని మీకు వడ్డీతో సహా ముడుతుందని ఆమే హెచ్చరించారు. ప్రజలకు అబద్దపు వాగ్దానాలచెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. వైస్సార్సీపీ నాయుకులు కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యలు, అరెస్టులు, జైలు కి పంపటానికే మీకు 8 నెలలు పట్టింది.త్వరలోనే ప్రజలు విద్యుత్, విద్యార్థుల పీజు రిమాబార్స్, ధరలు పేరుగుదల, ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వం పై తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నారని, తొందరలోనే మా నాయుకులు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి

గన్నవరం నియోజకవర్గం మాజీ యమ్ యల్ ఏ వల్లభనేని వంశి మోహన్ గారు వస్తున్నారు ప్రజలకు అండగా నిలుస్తారు అని ఆమే అన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ మహిళా కార్యదర్శి సురెడ్డి శ్రీమణి గారు,పద్మ, నాగమణి, మెరిమ్మ, వైష్ణవి, రజిని, పూజిత గార్లు తదితరులు పాల్గొన్నారు.