గోకవరం మండలం గోకవరం ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే నాగరాజు మర్యాదపూర్వకంగా కలసి సాల్వాతో సత్కరించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన అల్లూరి సీతారామ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నిడమర్తి చిన్నబాబు తూర్పుగోదావరి జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు గెడ్డం అనీల్, గోకవరం మండలం కృష్ణుడు పాలెం పంచాయితీలోగల ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎమ్మార్పీఎస్ యూత్ సభ్యులు పసలపూడి భూషణం కొరమంచిలి సతీష్ దేవరపల్లి వెంకన్న,దేవరపల్లి వీరబాబు, సూరంపాలెం సర్పంచ్ శివ,ప్రజకవచం ఎడిటర్ గణేష్ తదితరులు పాల్గొనడం జరుగుతుంది.
అనంతరం గోకవరం మండలంలోని పలు సమస్యలను ఎస్సై ద్రుష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎస్సై కూడా సానుకూలంగా స్పందించి నా వంతు కృషి చేసి మీ అందరి సహకారంతో మెరుగైన సేవలు అందిస్తానని తెలియజేయడం జరిగింది.