Subscribe Us

header ads

జాతీయ ఎన్నికల కమిషన్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన కే వి స్ జూనియర్ కాలేజీ యాజమాన్యం


 గోకవరం మండలం గోకవరం దేవిచౌక్ సెంటర్ నుండి గోకవరం తాసిల్దార్ కార్యాలయం వరకు కే వి స్ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో  భారీ ర్యాలీ నిర్వహించి   ఓటు హక్కుపై అవగాహనా కార్యక్రమం ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ ఎన్నికల కమీషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి, విద్యార్థులకు వ్యాసరచన మరియు డిబేటింగ్ నిర్వహించారు. ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల తాసిల్దారు పాల్గొని ర్యాలీలో ప్రతిజ్ఞ చేయించి 18 సంవత్సరాల నిండి ఉన్న యువతీ యువకులు ఇంకా ఎవరైనా ఉంటే ఓటు హక్కు కలిగి ఉండాలని అందరు  చేయించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు  ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.