ఆప్రకటిత బహుజల గొంతుక బాలకోటయ్య అంటే అతిశయోక్తి కాదు.అమరావతి ఉధ్యమం అన్నా ,బహుజనుల ఉధ్యమం అన్న బాల కోటయ్యకు అనురాగం జాస్తీ.బహుజనులకు,అమరావతికి అపద వాటిల్లితే తల్లడిల్లుపోతారు.
బహుజనుల బాలకోటయ్య అనబడే పోతుల బాల కోటయ్య.రాజధాని అమరావతి ఉధ్యమంలో అమరావతి బహుజన రైతుల గోంతుకైనాడు.అమరావతికి అపద వాటిల్లితే ప్రళయకాల రుద్రుడైనాడు.కేసులు పెడతారని తెలిసిన వెనుకడుగేయని ధైర్యశాలి బహుజనుల బాలకోటయ్
జర్నలిస్ట్ గా ప్రజల గోంతుకైన బహుజనుల బాలకోటయ్య జ్వలించే అగ్ని కణం.పెత్తార్లకు ధిక్కార స్వరం.అటు వంటి గోంతుక చట్ట సభలలో వినిపించే అవకాశం వస్తే దళితులకే పండగే .పదవుల కోసం ,కాసులకోసం చంద్రబాబు ఇంటివారి వారిని బజారులోకి లాగిన వారికంటే ప్రజాఅమరావతి కోసం నిస్వార్ధ ఉధ్యమం చేసిన బహుజనుల కోటయ్యకు గుర్రం జాషువా అడిగినట్లు అధికారంలో వాటా ఇస్తారా? లేక అందరిలాగే మోసం చేస్తారా?.
కాని ప్రజలు గమనిస్తారు మంచైనా! చెడైనా! తస్మాత్ జాగ్రత్త బాబుగారు.
ఏ వి వి శ్రీనివాస్, జర్నలిస్ట్, విజయవాడ