Subscribe Us

header ads

చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పర్యటన వివరాలు.


 
(మంజీరాగళం )ప్రతినిధి :చింతలపూడి 

ఏలూరుజిల్లా ఉదయం 11 గంటలకు ఏలూరు లో కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ శ్రీ వెట్రి సెల్వి తో కలసి భారత ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ తో వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొంటారు
సాయంత్రం 5 గంటలకు ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా. మహేష్ కుమార్ యాదవ్ తో కలిసి ఏలూరు నుంచి విజయవాడ కు వందేభారత్ ట్రైన్ లో ప్రయాణం చేయనున్నారు