Subscribe Us

header ads

యోగా శిక్షణకు రావాలంటే దరఖాస్తు చేసుకోండి ... యు నాని వైద్య అధికారిని జె శశికళ

మంజీరగళం ప్రతినిధి :చాట్రాయి
చాట్రాయి మండలంలోని చిత్తపూరు ప్రభుత్వ యునాని వైద్యశాల ఆయుష్ ఆరోగ్య మందిరంలో యోగా శిక్షకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని యునాని వైద్య అధికారిణి జె. శశికళ కోరారు. యోగా లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేక డిప్లమా చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలి పారు. నెలకు పురుష శిక్షకులకు 32 గంటలు, స్త్రీ యోగా శిక్షకులకు 20 గంటల చొప్పున పని చేయాల్సి ఉంటుందని ఎంపికైన అభ్యర్థులకు గంటకు250 రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు.మిగిలిన వివరాలకోసం7075446757 సంప్రదించాలని ఆమె కోరారు.