Subscribe Us

header ads

కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని

కాణిపాకం


 కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్లను దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం నాడు సచివాలయం లో ఆవిష్కరించారు. బ్రాహ్మో త్సవాలను భక్తులమనోభావాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని కోరారు.
చిత్తూర్ జిల్లాకు చెందిన వేద పండితులు, నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 27 వ తేదీవరకు కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది నాలుగు భాషల్లో పోస్టర్లు రూపొందించారు. ఈ కార్యక్రమలో కమీషనర్ సత్యనారాయణ, పూత్తలపట్టు ఎమ్మెల్యే మురళి మొహన్, అదనపు కమీషనర్ రాంచంద్రమోహన్, కాణిపాకం దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి వాణి తదితరులు పాల్గొన్నారు.