మం (మంజీర గళం ప్రతినిధి )తిరువూరు.
బోసు బొమ్మ సెంటర్ ఎంవీఎస్ సర్జికల్ ( డాక్టర్ రమేష్ బాబు ) హాస్పిటల్లో గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన మనుబోలు ధనలక్ష్మి అనే మహిళకి గర్భసంచి వ్యాధితో బాధపడుతుంది ఆమె సర్జరీ నిమిత్తం. అత్యవసరంగా బ్లడ్ అవసరం కాగా ఓ పాజిటివ్ బ్లడ్ రెండు ప్యాకెట్లు అవసరం కాగా గొల్లమందల పుల్లారావుని అడగగా ( మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ) ఫోన్లో సంపాదించిన వెంటనే స్పందించి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అత్యావసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన పుల్లారావుకు. ధనలక్ష్మి కుటుంబ సభ్యులు. మరియు డాక్టర్ రమేష్ బాబు ప్రత్యేక అభినందనలు తెలిపినారు.
మరియు. మా మంజీరా గళం టీవీ తరపున అభినందనలు తెలపడం జరిగినది.