(మంజీర గళం )ప్రతినిధి :చింతపూడి
ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గం ఇంత పోటీ తత్వంలో ముందుచూపుతో ఇంత ప్రయోగతమైన ఆలోచనలు నేను ఏ ఎమ్మెల్యే లో చూడలేదు
నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో ఇలాంటి ముందుచూపు నాలో ఎప్పుడు కలగలేదు కానీ ఐఏఎస్ లతో పోటీ పడుతున్న ఈ ఎమ్మెల్యేని చూసి నాకు చాలా గర్వంగా ఉందని కొలుసు పార్థసారధి గృహ నిర్మాణ శాఖా మంత్రి.
ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందంటే సూరా నేని గోపి లాంటి నాయకులు ఉండటం చింతలపూడి కి ఎంతో అవసరం అని అన్నారు