(మంజీరగళం ప్రతినిధి ): గోకవరం
గోకవరం మండలం సనాతన ధర్మ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తోట సాయిబాబు 25 -8-24 గోకవరం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని 26-8-24 తేదీ సోమవారం నాడు సనాతన ధర్మ ప్రబోధనా స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో గీతామందిరం వద్ద మధ్యాహ్నం అన్నదానం మరియు సాయంకాలం నాలుగు గంటల నుండి శ్రీకృష్ణ గోపిక మరియు గొల్లవాని వేషధారణ పోటీలు నిర్వహించబడును తెలియజేసారు.పోటీలలో విజేతలకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి చక్కటి బహుమతులు బహుకరించబడునని రాత్రి 7 గంటలకు ఉట్టు కొట్టే కార్యక్రమం నిర్వహించబడుతుంది అని తెలియజేసారు. కావున భక్తులు, ఆసక్తి గలవారు రావలసిందిగాతోట సాయిబాబు పిలుపునివ్వడం జరిగింది.