Subscribe Us

header ads

జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి ఆజ్ఞతో కదిలిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.


 (మంజీరగళం)ప్రతినిధి:ద్వారాకతిరుమల 

ఏలూరుజిల్లా మంగళవారం ద్వారకా తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రసాదం పులిహోర కొనగా అందులో పురుగు వచ్చింది దీనిపై చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేయగా బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులను పంపి ప్రసాదశాలను పరిశీలించి వారు వాడుతున్న ఆహార దినుసులు నాణ్యమైనవ లేక నాసిరకం వాడుతున్నారా అనే విషయాన్ని పరిశీలించి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆజ్ఞపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు ద్వారకాతిరుమలలో ప్రసాదశాలను పరిశీలించారు. దీనిపై జిల్లా కలెక్టర్ వారికి నివేదిక అందించనున్న ఫుట్ సేఫ్టీ అధికారులు.