Subscribe Us

header ads

మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచన


 విశాఖపట్నం:

శ్రావణ్ షిప్పింగ్సులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్వారితో మాట్లాడి ధైర్యం నింపిన ఎమ్మేల్యే, కలెక్టర్మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచన
ఘటన జరిగినప్పటి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్ ఎసిటానిలైడ్ బ్యాగ్స్ ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్ కు మార్చుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది
ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో అస్వస్థతకు గురైన అయిదుగురు కార్మికులు అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి తరలించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించిన అధికారులు ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా... దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.