Subscribe Us

header ads

క్లస్టర్ పరిధిలోని *లక్ష్మీపురం* సంఘము నందు పాలు పోస్తున్న పాడి రైతు లు!


(మంజీర గళం )ప్రతినిధి : తిరువూరు!

అయిన పులిచెర్ల రమేష్ కుమార్తె వనిత వివాహానికి.కృష్ణ మిల్క్ యూనియన్ వారి కళ్యాణమస్తు పథకం కు అర్హత పొంది ఉన్నందున.వారికి కృష్ణ మిల్క్ యూనియన్ నుంచి 20,000/- విలువగల నాలుగు గ్రాముల గోల్డ్ కాయిన్ ను తిరువూరు క్లస్టర్ మేనేజర్. టి.సాంబశివమూర్తి చేతుల మీదగా గోల్డ్ కాయిన్ అందించడం జరిగింది.

ఈ సందర్భంగా పాడి రైతు మాట్లాడుతూ మా ఇంట్లో జరిగిన శుభకార్యానికి కృష్ణా మిల్క్ యూనియన్ గోల్డ్ కాయిన్ అందించిన కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు మరియు పాలవర్గ సభ్యులు కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు నాగేశ్వరరావు , శ్రీనివాసరావు ,రాజారావు ,వెంకటేశ్వర్లు ,పాల ఉత్పత్తి దారులు,రూట్ సూపర్ వైజరు పి.ప్రసాద్,వేతన కార్యదర్శి ఆదినారాయ తదితరులు పాల్గొన్నారు.