Subscribe Us

header ads

విష జ్వరాలపై ఎమ్మెల్యే కీలక భేటీ, ఎమ్మెల్యే యార్లగడ్డ.


(మంజీర గళం ప్రతినిధి) :గన్నవరం 
కృష్ణాజిల్లా, గన్నవరం లో ప్రజల విష జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మంగళవారం శాసనసభ్యుని పార్టీ కార్యాలయంలో డి ఎం హెచ్ ఓ గీత బాయ్ తో సహా, అన్ని మండలాల్లో ఉండే వైద్య సిబ్బంది ని పిలిచి పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించి, వైద్య సిబ్బందితో విష జ్వరాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది