జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ విజయవాడలో గణేష్ కాలనీ, వెంకట్రామ బాగ్ కాలనీ వాసుల కరెంటు ఇబ్బందులకు ఫుల్ స్టాప్. గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. కూటమి నాయకులు కాలనీవాసులు సరైన కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కి తెలిపిన వెంటనే అధికారులకు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా ఇబ్బందులను గమనించి క్రొత్త ట్రాన్స్ఫార్ములను కాలనీవాసులకు ఏర్పాటుచేసిన ఎమ్మెల్యేకి స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు