జీలుగుమిల్లి
ఏలూరుజిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా జీలుగుమిల్లి మరియు తాటియకులాగూడెం గణేష్ యూత్ ఆహ్వానం మేరకు నేడు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు మరియు జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.