చింతలపూడి,
ఏలూరుజిల్లా వరద బాధితులకు సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో చింతలపూడి నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులు,నేతలు బాధితులకు బాసటగా నిలివాలని,ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించాలని విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరి పేరు,వివరాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ సొంగా రోషన్ కుమార్ తెలియచేస్తూ నియోజకవర్గ స్థాయిలో స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపారవేత్తలు,విద్యాసంస్థలు,కూటమి సభ్యులందరూ ముందుకు రావాలని పిలుపునివ్వటం జరిగింది