Subscribe Us

header ads

గంభీరం గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించిన



 ఆనందపురం 

 ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల గంభీరం గ్రామపంచాయతీలో శ్రీ రాధాష్టమి ఉత్సవాలు హరే కృష్ణ వైకుంఠం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బుదవారం నాడు అంగరంగ వైభవంగా గంభీరం పంచాయతీలో జరిగాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత వచ్చే అష్టమి రోజున రాధాదేవి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీ అని భక్తులు హరికృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరుపుతున్నామని ఉత్స విశేషాల్లో భాగంగా తులసి హారతి సంధ్యా హారతి దివ్యప్రచనం ఆహ్లాదకర సంకీర్తన మొదలగునవి శ్రీ రాధాష్టమి ప్రాముఖ్యతను ఎదురాజా దాసభక్తులకి వివరించారు. ప్రత్యేకమైన పాటను సంకీర్తన ద్వారా భక్తులకి ఆలపించడం ఆనవాయితీని శ్రీ అంబరీస దాస్ తెలిపారు.