గోకవరం :
ఇటీవల కురిసిన వర్షాలకు గోకవరం సంత మార్కెట్లో ఉన్న వృద్ధురాలు బూరా అప్పల నరసమ్మ అనే వృద్ధురాలు నివాసముంటున్న ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో వాళ్లు పరిస్థితిని చూసి చలించి గోకవరం జడ్పిటిసి దాసరి శ్రీరంగ రమేష్ తనయుడు దాసరి వరుణ్ తన వంతు సహాయంగా 2000/- రూపాయలు తన చేతుల మీదుగా అప్పల నరసమ్మకు అందజేశారు.