దేవరపల్లి
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామం లో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు రత్నాజీ అధ్యక్షతన కడియాలమ్మ గుడి వద్ద సంతాప సభ నిర్వహించారు.
పీడిత ప్రజల పక్షాన నిరంతర ఉద్యమలు నిర్వహించడం మే ఏచూరి కి ఘననివాళి అని సిపిఎం సీనియర్ నాయకులు ఉండవల్లి కృష్ణారావు అన్నారు. రాజకీయ పార్టీ ల కతితంగా అభిమాని చ దగ్గ మేధావి అని కాంగ్రెస్ నాయకులు వెలగ రామకృష్ణ హరి బాబు అన్నారు.
ప్రతిపక్షం సైతం ప్రశాంశించగల వ్యక్తి ఏచూరి అని అన్నారు ప్రగతిశీల సంఘ నాయకులు ఎస్కె మస్తాన్ ఏ ఎఫ్ టి యూ న్యూ నాయకులు కే పెంటయ్య ఐ ఎఫ్ టి యు నాయకులు కె నాగేశ్వరావు కాంగ్రెస్ నాయకులు చాపల వెంకటేశ్వరావు రైతు సంఘము నాయకులు పిన్నమనేని సత్యనారాయణ ఆచంట సుభాష్ చంద్ర బోస్ విశ్రాంత టీచర్స్ పప్పు రామారావు వెలమటె సత్యనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘము నాయకులు అయినపర్తి శ్రీనివాస్ రావు సి ఐ టి యు నాయకులు ఎస్ భగత్ నల్లజర్ల శ్రీనివాస్ దేవి సావిత్రి ప్రజా సంఘము నాయకులు చాపల నీలం కె వెంకటరత్నం షేక్ హాబిబుల్లా కృష్ణా రావు తదితరులు ఈ సభ లో పాల్గొన్నారు