చింతలపూడి:
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా. జనసేన చింతలపూడి మండల కార్యదర్శి. భూక్య ప్రసాద్ అధ్యక్షతన నాగిరెడ్డిగూడెం ఎంపీపీ ఎస్ స్కూల్ పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం స్కూల్ పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తాటి అప్పారావు, తిరిమిల్లి రామారావు, ఇస్లావత్ నాజు నాయక్. మరియు నాగిరెడ్డి జనసేన నాయకులు. భూక్య ప్రసాద్. భూక్య రంగనాథ్.ఒడిత్య శ్రీను, సిద్దు, గౌతమ్, చిన్నారి, వెంకట్ రెడ్డి, రవికుమార్, స్కూల్ హెచ్ఎం, భూక్య నాగేశ్వరరావు,స్కూల్ టీచర్. సందీపాం, రామ చైతన్య, మరియు నాగిరెడ్డిగూడెం గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.