చాట్రాయి:-
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని తుమ్మ గూడెం ఉర్దూ ప్రాధమిక పాఠశల నందు ప్రధానో పాద్యాయులు గంపా వెంకట్రావు ఆద్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతిని ఘనం గా నిర్వహాంచారు. విధ్యర్ధులతో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంద ర్భంగా హెచ్ఎం వెంకట్రావు మాట్లాడుతూ పాఠశాల లోని విద్యార్థిని విద్యా ర్థులు జ్ఞానం సంపాదించి భవిష్యత్ తరాలకు ఆద ర్శంగా నిలిచినప్పుడే గురుపూజోత్సవ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అలానే విజయవాడ వరద భాదితులుకు విరివిగా విరాళాలు ఇచ్చి సహాయం చేయండి.అనే ప్రోగ్రామ్ని నిర్వహించారు. తుమ్మగూడెంఉర్ధూ పాఠశాల విద్యార్థులు మరియు ప్రధానో పాధ్యాయులు మరియు ఎస్ ఎం సి చైర్మన్ షేక్ హసీన తల్లి దండ్రుల సమక్షంలో నిర్వహిచారు సిబ్బంది పాల్గొన్నారు.