ఏలూరు:
ఏలూరులోని ఏ. ఎస్. ఆర్ స్టేడియంలో జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏలూరు జిల్లా, వట్లూరు గురుకుల పాఠశాల విద్యార్థులు 3 బంగారు పతకాలు , 3 వెండి పతకాలు మరియు 2 రజత పతకాలు సాధించారు. ఈ ఆరుగురు విద్యార్థుల తో పాటు వెయిట్ లిఫ్టింగ్ లో మరొక విద్యార్థి స్టేట్ లెవెల్ కి ఎంపిక అయ్యారు. ఇలాంటి విజయాలు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి గారు హర్షం వ్యక్తం చేశారు.శిక్షణనిచ్చిన పి.డి సునీల కుమారి, పి.ఈ.టి భవానిలను మరియు విద్యార్థినిలను అభినందించారు.