Subscribe Us

header ads

వరదబాధితుల సమస్యలు తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు.


 ఖమ్మం :

కురుస్తున్న వర్షాలకు 41 వ డివిజన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిస్థితులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావుకి పరిస్థితులను వివరిస్తూ చూపిస్తున్న 41వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్ సాద్ మంత్రి కి డివిజన్ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలు సహకరించాలని వర్షం కి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలతో మాట్లాడారు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయాన్ని అయినా మన డివిజన్ అధ్యక్షులు అల్ సద్ భోజనం పంపిణీ దుస్తుల పంపిణీ వాటర్ సౌకర్యం కూరగాయలు ప్రజలకు సహాయం అందించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ బూత్ నాయకులు నాగేశ్వరరావు అనంత కృష్ణ,అబ్దుల్లా,దారబాబు గంటల వినీత్ వేముల నరేష్ కాంగ్రెస్ పార్టీ 41వ డివిజన్ మహిళా నాయకురాలు కంపాటి మౌనిక,కుక్కల కృష్ణ కారుమంచి ప్రసాద్,ఫయాజ్,అక్బర్ పాల్గొన్నారు.