Subscribe Us

header ads

ముళ్ళపూడి బాపిరాజును పరామర్శించిన జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్.


 జంగారెడ్డిగూడెం:


ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం బుధవారం నల్లజర్ల లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జడ్పిటిసి చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు తండ్రి స్వర్గస్తులైనారు వారి కుటుంబ సభ్యులను బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పెనుమర్తి రామకుమార్ చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పరామర్శించడం జరిగింది