ఆనందపురం:-
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల వేములవలస గ్రామపంచాయతీలో యూనియన్ ప్రెసిడెంట్ ఉప్పాడ శంకర్ ఆధ్వర్యంలో ఏచూరి మృతికి సంతాప సి పి ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాప సూచకంగా వేములవలస కూడలిలో రమాబాయి అంబేద్కర్ కళాశాల సంక్షేమ సంఘం ముఠా కార్మికులు గురు వారం సాయంత్రం సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముఠా కార్మికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఉప్పాడ శివశంకర్ మాట్లాడుతూ భౌతికంగా ఆయన దూరమైన ప్పటికి ఆయన అశయ సాధనకు మనమంతా కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక సంగం ప్రెసిడెంట్ ఉప్పాడ శివశంకర్ వైస్ ప్రెసిడెంట్ ఐయితే బంగారు నాయుడు ,సభ్యులు ఉప్పాడ అప్పన్న మన్యాల సన్యాసి , బోరా త్రినాథ్ సిపిఎం సానుభూతిపరులు బసవయ్య, గంగాధర్ కే సాయి ,శివప్రసాద్ తది తరులు పాల్గొన్నారు ఫోటో, ఏచూరి చిత్ర పటం వద్ద నివాళులు అర్పిస్తున్న ముఠా కార్మిక సంఘం నాయకులు