జంగారెడ్డిగూడెం:-
ఏలూరుజిల్లా గురువారం జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కంకిపాటి నాగరాజు ఎస్సి మాదిగ మాజీ గ్రామ టిడిపి అధ్యక్షుడు వయస్సు 48 ఈరోజు ఉదయం అతని పొలంలో పనిచేస్తూ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అతని కుమారుడు జ్యోతిరదిత్య డిగ్రీ చదువుతున్నాడు అతనికి కూడా షాక్ తగిలి ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. చనిపోయిన పెళ్లికాని కుమార్తె వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ పార్టీ నాయకులు.
విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యం వల్లన కంకిపటి నాగరాజు చనిపోయాడు అని వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకొన్న టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు, మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, కొఠారి ప్రసాద్, బొబ్బర రాజ్ పాల్ కుమార్, బలుసు కిరణ్ కుమార్, తానిగడప నరేష్ కుమార్, కొండ్రెడ్డి వీరాస్వామి, ముళ్ళపూడి శ్రీను, కోరే అయ్యప్ప,కంకిపాటి నరేష్, యంట్రపాటి శ్రీను తాళ్లూరి వెంకటేశ్వరరావు హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ కుమారుని పరామర్చిచి నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు