కొండపల్లి:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఇబ్రహీంపట్నం మండలం పౌష్టికాహార మహోత్సవాలు కొండపల్లి మున్సిపాలిటీ నందు మెప్మా మరియు ఐ సి డి ఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు మున్సిపల్ కమిషనర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు సిడిపిఓ మరియు మెప్మా సిబ్బంది హాజరైనారు. కమిషనర్ మాట్లాడుతూ పోషణ ఆహార యొక్క ప్రాధాన్యతాను, గర్భిణీ వారు, బాలింతలు ఆహార విధానాలు , పిల్లలు, ఎదుగుదల మొదలైన అంశాలు గురించి తెలియజేసినారు,కార్యక్రమ అనంతరం, మెప్మా, సభ్యులు తయారు చేసిన హెల్త్ మరియున్యూట్రిషన్ ఫుడ్ ను పరిశీలించి తయారు చేసిన విధంగా గురించి అడిగి తెలుసుకొని, సంతోషని వ్యకం చేశారు,మెప్మా rplu అంగన్వాడీ సిబ్బంది పాల్గొని విజయవంతం చేసినారు