ఇబ్రహీంపట్నం:
ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వరద వారియర్స్ సేవలను గుర్తించి ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు పయ్యావుల రాము ఎన్టీఆర్ జిల్లాఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షులు పయ్యావుల రాము ఆధ్వర్యంలలో ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పఠాన్ని బహుకరించారు.ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి అధికారి రామకృష్ణనుసత్కరించి
ఆయన కార్యాలయంలో నరేంద్ర మోదీ చిత్రపటాలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల బిజెపి అధ్యక్షులు పయ్యావుల రాము మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు ఈరోజురోజుకి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలోని పెరిగిన సభ్యత్వ నమోదుకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి పయ్యావుల జయలక్ష్మి,మున్సిపాలిటీ అధ్యక్షుడు మారాసు కృష్ణమోహన్, మహిళా మోర్చా నాయకులు మొక్క పాటిజయలక్ష్మి,నడకుదిటి కృష్ణంరాజు, మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.