ఏ కొండూరు:
తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో ఉన్న ప్రజలు ఇప్పటివరకు 30 సంవత్సరాల కాలంలో పేకాట కోడిపందాలు గంజాయి సారాయి, మరియు దొంగతనాలు బాగా సపోర్ట్ చేస్తున్న కొంతమంది నాయకులు యువత తెలుసుకోక ఈ మత్తులో, కుటుంబాలకి దూరమైపోతున్నారు యువత నువ్వు మేలుకో అనే ఒక విధానంతో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు 100 రోజుల పాలన ప్రజలు బాగా గమనించారు మాకు మంచి రోజులు వచ్చాయని, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు స్పందించి యువత ఎక్కువగా పాల్గొంటుంది యువతని మంచి చదువు వైపుకి ఉద్యోగాల వైపుకి, మళ్లించాలని ఎమ్మెల్యే కొలికపూడి ఉచిత కోచింగులు ఇప్పించి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలు బాగుండాలని నిత్యం కోరుకునే ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు నీ చూసి ప్రజలు ఆనంద పడుతున్నారు.