చింతలపూడి,
ఏలూరుజిల్లా గత 10 రోజులుగా విజయవాడ భవానీపురం వరద భాదితులకు చింతలపూడి శాసనసభ్యులు గౌ " శ్రీ. సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు సహాయ కార్యక్రమాలలో తమ వంతుగా సహాయం అందిస్తున్నవారిలో నాయకులు అట్లూరి శ్రీనివాసరావు, కనమత రెడ్డి రాజారెడ్డి ఈ విషయంపై ఎమ్మెల్యే తో చర్చిస్తున్న కార్యక్రమంలో భాగం...పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా, సేవా సంస్థల ద్వారా అందించిన సహాయ కార్యక్రమాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది