ఆనందపురం
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గంలో గల ఆనందపురం గ్రామపంచాయతీలో గ్రామం మొత్తం వినాయక చవితి సందర్భంగా అనంద పురం గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి చందక లక్ష్మీ మట్టి గణపతి విగ్రహాలను వారి మనవరాలు అయినటువంటి విద్య శ్రీ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణహితంగా మట్టి గణపతి విగ్రహాలను అందరూ పూజించాలని అందరికీ సందేశం ఇచ్చారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ అయినటువంటి చందక లక్ష్మి గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.