Subscribe Us

header ads

మీరు పిలిస్తే ఊర్లో నాయకులు కాదు ఒక ఊరే నీకోసం వస్తుంది


 తిరువూరు:

మీ లాంటి ఎమ్‌ఎల్‌ఏ మా వాళ్ళకి నచ్చరు.పేదవారి కోసం అను నిత్యం పరిగెత్తే మీ లాంటి వారు మా వాళ్ళకి నచ్చరు.మా వాళ్ళకి పేకాట అంటే పిచ్చి. పేకాట ఆడి ఆస్తులు పోగొట్టుకున్న పర్వాలేదు.... కానీ మీరు వచ్చి వద్దు అంటే ఎలా. ...మీరు అందరు బాగుపడాలి అని చుస్తునారు. మా వాళ్ళు బాగుపడకూడదు అని చుస్తునారు.పిల్లలు కోసం ల్యాప్ టాబ్ ఇవ్వటం మా వారికి నచ్చటం లేదు. మీరు పిల్లలు బాగుపడాలి అభివృద్ది చెందాలి అని చేస్తున్నారు.
మా వాళ్ళు కి ల్యాబ్ టాబ్ కన్నా గంజాయి కి పర్మిషన్ ఇస్తే మీరు నచ్చుతారు.

డ్రైనేజ్ లు గురించి మీరు ఆలోచించున్నారు. మా వాళ్ళు డ్రైనేజ్ కాంట్రాక్ట్ గురించి చుస్తునారు.మీ ఆలోచన వేరు మా వాళ్ళు ఆలోచన వేరు. మీరు పరిశ్రమలు తీసుకురావాలి అని చుస్తునారు. మా వాళ్ళు చిన్న చిన్న క్లబ్ లు తీసుకురావాలి అని ఎదురు చుస్తునారు.మీరు తిరువూరు నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి అని తిరుగుతున్నారు. మా వాళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వాలి అని చుస్తునారు.మీరు DSC ,పోలీస్ కోచింగ్ సెంటర్ పెట్టి పిల్లల భవిష్యత్ బాగు చెయ్యాలి అని చుస్తునారు. మా వాళ్ళు కోడి పందేలు పాయింట్ లు పెట్టాలి అని చుస్తునారు.

 మీరు తిరువూరు కు వచ్చింది సింగల్ గా... ఆ రోజు సింగల్ ఈ రోజు తిరువూరు నియోజకవర్గం మొత్తం 65@ మీ వెంట ఉంది.మీరు పిలిస్తే ఊరు లో నాయకుడు కాదు ఓ ఊరు మీ కోసం వస్తుంది.ఎవరు ఏమి అనుకొన్న తిరువూరు చరిత్ర మార్చింది మీరు ..రేపు భవిష్యత్ లో కూడా తిరువూరు చరిత్ర లో మీ పేరే ఎక్కువగా ఉంటది..

మొన్న ఎలక్షన్ లో అంత మంది కలిసి మీరు రాకుండా చెయ్యాలి అని చేసినారు. అప్పుడే ఎవరి వల్ల కాలేదు శ్రీను అన్నని టచ్ చెయ్యటం.చివరికి ఎప్పుడూ నీతి అనేది చరిత్ర లో ఉంటది.మీరు చేసే ప్రతీ పని ప్రజలు మెచ్చు కుంటున్నారు...