Subscribe Us

header ads

జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాలి బజావోబి కార్యక్రమం.


 ఏలూరు:


ఏలూరుజిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి పిలుపుమేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయినందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని గుర్తు చేసే విధంగా 

థా లి బజావో కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వింతా సంజీవ రెడ్డి మాట్లాడుతూ మేము ఏమి కొత్తగా అడగడం లేదు ఎన్డీఏ కూటమితో అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని అధికారం చేపట్టారు మరి ఎక్కడ అమలు చేశారు..?

అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్, మాజీ చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ. కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణమే రోడ్లు పోస్తామని హామీ ఇచ్చి వంద రోజులు అయిన ఇచ్చిన మాటలను గాలికి వదిలేసి గత ప్రభుత్వం మాదిరిగానే అంగుహార్భాటాలకు మరియు ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజల సంక్షేమ పై దృష్టి పెట్టకుండా హామీ చేయలేదు సూపర్ సిక్స్ పథకాలను ఇచ్చి ఇప్పుడు పథకాలను అమలు చేయాలంటే భయమేస్తుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడటం