ఏలూరు:-
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట మదర్ తెరిసా ఈవోలో నిధులు గోల్మాల్ అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోని ఏపీఎం.టి శేఖర్, మరియు సిసి, సుందరమ్మ,నిధులు గోల్మాల్ చేసిన విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా& సమాచార శాఖ,మంత్రి కొలుసు, పార్థసారథి. చిన్నంపేట గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు మంత్రిగారి దృష్టికి స్థానిక నాయకులు తీసుకెళ్లగా వెంటనే స్పందించి విచారణ చేసి నిధులు రికవరీ చేయాలని . ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోగా చిన్నంపేట గ్రామస్తుల వెళ్లి ఏపీఎం ని. సీసీని. ప్రశ్నించగ వెళ్లి మంత్రి గారితో చెప్పుకోండి మాకేం భయం లేదుమీకు చేతనైన పనిమీరు చేసుకోండి మేమైతే పట్టించుకోము అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న వెలుగు అధికారులు ఏపిఎం, టి శేఖర్, సీసీ మేడం సుందరమ్మ. మరి కొద్ది రోజులలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి పోతున్నారు. వాళ్లు వెళ్ళిపోతే ఈ లెక్కలు కొత్తగా వచ్చే వాళ్ళ నేత్తన పెట్టవచ్చును లే అనే ధీమాతో ఉన్నారు.