రెడ్డిగూడెం:
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఠాగూర్ గ్రంథాలయం లో బుధవారం తెలుగు వార్త సంచలన దినపత్రిక రెండవ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన తెలుగు వార్త జర్నలిస్టుల ఉత్తమ అవార్డులు ప్రధానం కార్యక్రమంలో తెలుగు వార్త సంచలన దినపత్రిక చీఫ్, ఎడిటర్ నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్, ఎస్కే జలీల్ చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టు అవార్డు (2024) ఉత్తమ జర్నలిస్టుగా నవ్యాంధ్ర జర్నలిస్ట్ న్యూస్ రిపోర్టర్ స్టేట్ ఇంచార్జ్ పల్లె పోగు రవి కుమార్ కు అవార్డును అందజేశారు.