Subscribe Us

header ads

విజయవాడలో వరదకు ముంపుకు గురైన వారికి అత్యవసర సేవలందిస్తున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్.


జంగారెడ్డిగూడెం,

  ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయవాడలో 44 వ డివిజన్లో వరదకు గురైన వారికి చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నిత్యాసర వస్తువులైన పాలు, మంచినీరు, బిస్కెట్స్ ఆహారం అందజేశారు వారి సంస్థల మిషన్ హోప్ ఆధ్వర్యంలో అక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో పాటు ఘంటా సుదీర్ బాబు, కొండ్రెడ్డి కిషోర్ కుమార్, బూరుగుపల్లి సూరిబాబు, చెరుకూరి శ్రీధర్, గరిమెళ్ళ చలపతి, అట్లూరి శ్రీనివాస్, నత్త నాగేంద్ర, రాజారెడ్డి, లక్ష్మీనారాయణ, గంగాధర్, మరియు చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి మండలం జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని 44 డివిజన్లో సేవలందిస్తున్నారు.