బుట్టాయిగూడెం
బుట్టాయిగూడెం మండలంలో వాగులు పొంగి పోరాడలం వాతావరణంలోని మార్పుల కారణంగా, భారీ నుంచి అతి భారీ వర్షాలకు, గోదావరి నది లో వరద నీరు చేరుట వలన ఏజెన్సీలో పొంగుతున్న, వాగులు,కాలువలు , కొండ వాగులు,వస్తున్న నేపద్యంలో, జిల్లా ఎస్పీ కె,ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, ఆదేశాలపై ఏజెన్సీ, ప్రాంతాలలో, వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్న, ప్రాంతాలలో,పోలీస్ పికెట్ లను ఏర్పాటు చేసి,ప్రజలు వాగులు దాట వద్దని, ప్రమాదకరమని ప్రజలకు తెలియ చేస్తూ, ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు కలగకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తున్న, బుట్టాయిగూడెం పోలీస్ యంత్రాంగం.