Subscribe Us

header ads

కల్తీ ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థులు.


 ఏలూరు:


ఏలూరు జిల్లా

 ఏలూరుసెంటు తెరిసా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ లో కల్తీ ఆహారం వల్ల అస్వస్థ గురైన విద్యార్థులు.అధికారులు లేకపోవడంతో విద్యార్థులే మెరుగైన వైద్యం కోసం ఏలూరు సరోజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైనం.