చింతలపూడి:ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు 51,56,640 రూ. చెక్కును
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కి చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి,
,మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ,గుత్తా వరప్రసాద్ ( పెద్దబాబు ), మండవ లక్ష్మణ రావు,చింతలపూడి మండల పార్టీ అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమెళ్ల చలపతి, జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, అట్లూరి శ్రీనివాసరావు, కనమతరెడ్డి రాజారెడ్డి,పక్కాల. వెంకటేశ్వరరావు, కొత్తపూడి. శేషగిరిరావు,
తదితరముఖ్య నాయకులుపాల్గొన్నారు.